లూసిఫర్ 2–యాక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ !!

Lucifer 2……. ‘ఎల్2: ఎంపురాన్’ (L2: Empuraan – ). ఇదొక భారీ యాక్షన్ పొలిటికల్ థ్రిల్లర్.. 2019 నాటి ఇండస్ట్రీ హిట్ ‘లూసిఫర్’ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన సినిమా ఇది .మోహన్ లాల్  కథానాయకుడిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా. మలయాళ చిత్ర పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో  హాలీవుడ్  స్థాయిలో …
error: Content is protected !!