Bharadwaja Rangavajhala ………………………………………………. కృష్ణా జిల్లాలో కృష్ణా నది ఒడ్డును ఆనుకుని ఉండే ఆ ఊర్లో బూబు డాబా అనేది ఓ లాండ్ మార్కు.బస్టాండు దగ్గర నుంచీ రిక్షా మాట్లాడుకునేవాళ్లు దిగేందుకు చెప్పే లాండ్ మార్కుల్లో బూబు డాబాకి చోటు ఉండేది.అంత పాపులర్. బూబును చూసిన వాళ్లు మహా ఉంటే ఓ పది మంది ఉంటారేమో …
Many movies with one story…………………………………… విషాద ప్రేమ కథా చిత్రం దేవదాసు ఎప్పటికీ మర్చిపోలేని ఎవర్ గ్రీన్ క్లాసిక్. 1953 జూన్ 26 న విడుదల అయిన ఈ సినిమా కు 70 ఏళ్ళు. ఈ సినిమా నిర్మాణం వెనుక ఎన్నో విశేషాలు ఉన్నాయి..బెంగాలీ రచయిత శరత్ చంద్ర రాసిన సుప్రసిద్ధ నవల దేవదాసు …
Bharadwaja Rangavajhala……………………………………. తెలుగు సినిమాకు సంబంధించి అప్పట్లో విజయవాడే రాజధాని. ఎందుకంటే మొదటి టాకీసు నిర్మాణం అక్కడే జరిగింది. 1921 అక్టోబర్ 23న విజయవాడ ఒన్ టౌన్ లో మారుతీ టాకీసు ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత హైద్రాబాద్, మచిలీపట్నం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో థియేటర్ల నిర్మాణం ఊపందుకుంది. అంకుల్ వాల్మీకన్నట్టు పదికొంపలు లేని పల్లెనైన …
The differences between the two heroes …………… ‘సింహాసనం’ సినిమా మంచి సాంకేతిక విలువలతోనే తీశారు. రెండో సారి ఈ సినిమా చూస్తుండగా చాలా విషయాలు గుర్తుకొచ్చాయి. సూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వం చేపట్టి , నటించి, నిర్మించిన తొలి చిత్రం ‘సింహాసనం’. 1986 మార్చి లో విడుదలైన ఈ జానపద చిత్రం అప్పట్లో …
Flops and hits………………….. తెలుగు చిత్ర పరిశ్రమలో ఏడాదికి ఎన్నో సినిమాలు విడుదల అవుతుంటాయి. అందులో కొన్ని మాత్రమే హిట్ అవుతుంటాయి. ఇంకొన్ని సూపర్ హిట్ అవుతాయి. మరి కొన్ని బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తాయి. ఆమధ్య కరోనా కారణంగా థియేటర్లకు జనాలు రాలేదు. కానీ అంతకు ముందు జనాలు సినిమాలు బాగానే చూసేవారు. కొంచెం …
Dvs Karna………………………….. “ఆగాగు……….ఆచార్య దేవ.. ఏమంటివి? ఏమంటివి ? జాతి నెపమున సూత సుతున కిందు నిలువ అర్హత లేదందువా ..ఎంత మాట ఎంత మాట . ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే ! కాదు కాకూడదు ఇది కులపరీక్షయే అందువా ? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది ?? అతి …
Bharadwaja Rangavajhala……………………………………. పుష్పాల గోపాలకృష్ణ … ఈయన పేరు కృష్ణ అభిమానులకు తప్పనిసరిగా గుర్తుంటుంది. కృష్ణ సినిమాల్లో ముఖ్యంగా క్రైమ్ సినిమాల్లో కెమేరా పనితనం చాలా అవసరం. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కొంత రిస్క్ తో కూడుకున్నది. ఆడియన్స్ కు థ్రిల్లింగ్ గా అనిపించేలా సన్నివేశాన్ని తెరమీద చూపించడానికి కెమేరా విభాగం వారు చాలా కృషి …
సూపర్ స్టార్ కృష్ణ కు సినిమా వ్యాపారం పై మంచి అవగాహన ఉంది. సినిమా చూసి అది హిట్టో .. ఫట్టో ఇట్టే చెప్పేసేవారు. ఏ కథను ఏ దర్శకుడు ఎంత బడ్జెట్ పెడితే ఎలా తీస్తాడు ? ఆ సినిమా ఎన్ని కేంద్రాల్లో ఆడుతుంది ? సుమారు ఎంత వసూలు చేయగలదో చెప్పేవారు. సూపర్ స్టార్ …
సుప్రసిద్ధ నటుడు కృష్ణ కి గురుభక్తి … కృతజ్ఞతా భావం ఎక్కువ. అలాగే ఎదుటి వ్యక్తులు ఇబ్బందుల్లో ఉన్నారంటే సాయం చేసే మనసు ఆయనది. చిత్ర పరిశ్రమలో ఎవరిని అడిగినా ఈ విషయం చెబుతారు. తేనెమనసులు చిత్రంతో తనను సినిమా రంగానికి హీరో గా పరిచయం చేసిన ఆదుర్తి సుబ్బారావు అంటే మొదటి నుంచి గౌరవం …
error: Content is protected !!