పుష్కరానికో మారు పూచే పూలను చూసారా ?

పై ఫొటోలో కనిపించే పూలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి కదా. ఫొటోలోనే అంత అందంగా ఉన్న పూలను దగ్గర నుంచి చూస్తే ఆ ఫీలే వేరుగా ఉంటుంది.ఈ పూల పేరు నీల కురింజి. ఈ పూల గురించి చాలామందికి తెలియదు. ఈ పూలు పన్నెండేళ్లకు ఒక మారు మాత్రమే పూస్తాయి. అపుడు మాత్రమే వాటిని చూడగలం.  …

ఆకట్టుకునే “బిర్యానీ” మూవీ !

ఈ శ్వ రం ………………………………..  A different film ………………………సగటు స్త్రీ మనసేమిటో అర్ధం చేసుకునేలా చూపించే సన్నివేశంతో సినిమా మొదలవుతుంది. పడకగదిలో సుఖాన్ని తీర్చగలిగే వినియోగ వస్తువులా భార్య కనబడుతూ తనకూ సుఖమంటే రుచి చూడాలనే కోరిక ఉన్నప్పటికీ ఆ కోరికని అణిచివేయడమే మగతనంగా గుర్తించబడే పురుషాధిక్యత అన్ని మతాలలోనూ ఉంటుందని తేలిపోయే సీన్ …

నాగబంధం నిజమేనా ?

తుర్లపాటి నాగభూషణ రావు………………………………….. నాగబంధం అనే ప్రయోగం నిజమేనా ? కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం లోని నేలమాళిగల్లో ఆరో గదికి నాగబంధం వేశారని… ఈ నాగ బంధమే అక్కడి నిధి నిక్షేపాలను కాపాడుతుందని  పదేళ్ల క్రితం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నాగ బంధం విషయం లో  పలు అభిప్రాయాలు అప్పట్లో …

ఆకట్టుకునే సినిమా !

A movie based on a true story………………………………………… ఎన్నికల డ్యూటీ నిమిత్తం మావోయిస్టు ప్రాంతానికి వెళ్లిన కేరళ పోలీసులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అన్న పాయింట్ తో “ఉండా” చిత్రం రూపొందింది. ‘ఉండా’ అంటే మలయాళంలో ‘బుల్లెట్’ అని అర్ధమట. ఈ సినిమాను హిందీ, మలయాళ భాషల్లో తీశారు. సీరియస్ మూవీస్ చూసే వారికి …

ఈ “జటాయు పార్క్”ను చూసారా ?

Jatayu Park attracts tourists……………………………………. కేరళ వెళితే తప్పక చూడవలసిన ప్రదేశాలలో “జటాయు నేచర్ పార్క్” ఒకటి. జటాయువు చివరి శ్వాస విడిచిన చోటనే ఈ పార్క్ నిర్మించడం విశేషం. ఇంతకూ ఈ జటాయువు ఎవరంటే రామాయణం లోని అరణ్యకాండలో వచ్చే ఒక గద్ద పాత్ర. దశరధుడు ఇతను స్నేహితులు. రావణుడు సీతను ఎత్తుకుని వెళుతున్నపుడు …

ఆ ‘ఆరోగది’ మిస్టరీ ఇక వీడదేమో!

It remains a mystery……………………………….. పదమూడేళ్ల క్రితం ఆ ఆరో నంబర్ గది గురించి దేశవ్యాప్తంగా చర్చలు జరిగాయి.ఇప్పటికి అందులో ఏముందో ఎవరికి తెలియదు. అందులో నిధులు..నిక్షేపాలున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.ఆ గదిని తెరిస్తే అరిష్టమని .. విపత్తు సంభవిస్తుందని పెద్ద ఎత్తున వాదనలు జరిగాయి. అయితే అంతా ట్రాష్ అని కొన్ని వర్గాలు …

ఆ ఊర్లో ఎటు చూసినా కవలలే ! ఈ మిస్టరీ ఏమిటో ?

మనదేశంలో వింతలకు .. విచిత్రాలకు కొదువేమి లేదు. అలాగే అంతు చిక్కని మిస్టరీలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటి కేటగిరీ లోదే మీరు చదవబోతున్న విషయం. అసలు కథ లోకి వెళ్తే …….కేరళలో మాలాపురం జిల్లాలోని కోడిన్హి గ్రామం లో కవల పిల్లలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఆంత పెద్ద సంఖ్యలో అక్కడే ఎందుకు కవలలు …

లాహిరి .. లాహిరి .. లాహిరిలో … ఓహో ..

కేరళ బ్యాక్‌ వాటర్స్‌లో హౌస్ బోట్  ప్రయాణం అద్భుతమైన అనుభూతులను ఇస్తుంది. కేరళ టూరిజం వారు ఏర్పాటు చేసిన ఈ బోటు ప్రయాణం అరుదైన అనుభవాల్లో ఒకటిగా మిగిలిపోతుంది.  ప్రస్తుతం విహారయాత్రకు ఉపయోగిస్తున్న హౌస్ బోట్‌లు చాలా పెద్దవి, ఒకప్పుడు వీటిని సరుకు రవాణా కోసం ఉపయోగించేవాళ్లు. వీటిని కెట్టు వల్లమ్‌లు అంటారు. పాతవాటికి మార్పుచేర్పులు చేసి విహార …

ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగం !

కేరళ లోని చెంకల్ మహేశ్వరం  శివపార్వతి ఆలయంలో ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగాన్ని ప్రతిష్టించారు. అయిదువేల ఏళ్ళ చరిత్ర గల శివపార్వతి ఆలయం రూపురేఖలు కాలక్రమంలో మారుతూ వస్తున్నాయి. తిరువనంతపురం సమీపంలో ఉన్న ఈ ఆలయం సుప్రసిద్ధమైనది. ఆలయ ప్రాంగణంలో 111 అడుగుల ఎత్తులో నిర్మించిన శివలింగం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పదికోట్ల వ్యయంతో ఈ …
error: Content is protected !!