యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ !!

Commercial mass masala film……….. అక్షయ్ కుమార్, కథానాయకుడిగా, రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సూర్యవంశీ’ (Sooryavanshi) ఒక పక్కా కమర్షియల్ మాస్ మసాలా చిత్రం. రోహిత్ శెట్టి సృష్టించిన ‘కాప్ యూనివర్స్’ (సింగం, సింబా) లో భాగంగా వచ్చిన ఈ సినిమా, యాక్షన్ ప్రియులను అలరించే అంశాలతో తెరకెక్కింది. …
error: Content is protected !!