అమ్మ మరణం అతగాడిని కదిలించిందా ??

Ramana Kontikarla  ………………….. ఫొటోలో కనిపించే వ్యక్తి  పశ్చిమబెంగాల్ జల్పాయ్ గురి జిల్లా రాజాదంగాకు చెందిన కరీముల్లా హక్… తేయాకు తోటల్లో పనిచేసే ఓ మామూలు కార్మికుడు. స్థానికంగా కరీముల్లాను బైక్ అంబులెన్స్ దాదా అని ముద్దుగా పిలుస్తారు. తన ఊరు రాజాదంగా, పక్కనే ఉన్న దలాబరీ అనే గ్రామంతో పాటు.. చుట్టుపక్కల పల్లెలకు కూడా …
error: Content is protected !!