ఆడవాళ్ల బతుకుల్లో అడివంత హింస !!
Sai Vamshi ……… హింస..నిట్టనిలువునా హింస..మనిషిని కోసి పారేసే హింస. మగాళ్లకు ఆవేశం వస్తే ఆడవాళ్ల మీద హింస. మగాళ్ల ఆనందం కోసం ఆడవాళ్లపై హింస. సుఖానికి, దు:ఖానికి, మంచికీ, చెడ్డకీ..అన్నింటికీ హింసే. ఆడవాళ్ల బతుకుల్లో అడివంత హింస. ఊరిపెద్ద చంద్రెగౌడ భార్య కమలి. ఏం కోరుకుంది గొప్పగా? బిడ్డల్లేని బతుకు. అయినా మేనల్లుడు ఆ …
