జిన్ పింగ్ దిగిపోవాలని చైనాలో నిరసనలు !

Constraints of opponents………………………………. చైనా అధ్యక్షునిగా మూడోసారి జీ జిన్‌పింగ్ నియమితులయ్యే అవకాశాలున్న నేపథ్యంలో ఆయన గద్దె దిగిపోవాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు బీజింగ్‌లోని సిటాంగ్ ఫ్లై ఓవర్‌పై రెండు బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఈ విధమైన నిరసనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వెలువడ్డాయి. వైరల్ అయ్యాయి. కాగా ఒక బ్యానర్ లో …

చైనా ‘పవర్’ తగ్గుతోందా ?

crises………………………………………………………. క‌రోనా వైర‌స్ దెబ్బతో  చైనా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక్క కరోనాయే  కాకుండా వివిధ రంగాల్లో వేలకోట్ల తో  పలు మేజర్ ప్రాజెక్టులు చేపట్టడం, వ్యాపారాలు స్థంభించి ..ఆదాయం తగ్గడం .. ఖర్చులు పెరగడంతో ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది.   వివిధ నగరాల్లో లాక్ డౌన్ విధించడం మూలంగా ఆర్ధిక కార్యక్రమాలు తీవ్ర స్థాయిలో దెబ్బ …
error: Content is protected !!