Bharadwaja Rangavajhala…….. Tamil politics has taught us many things? ……………………. ఎమ్జీఆర్ మరణించిన సమయంలో జయలలితను పార్టీ నాయకులు తీవ్రంగా అవమానించారు. ఎమ్జీఆర్ పార్దివదేహాన్ని తీసుకువెడుతున్న వాహనం నుంచీ దించేయడంతో సహా అనేక విధాలుగా ఆమెను పార్టీకి.. ఎమ్జీఆర్ వారసత్వానికీ దూరంగా ఉంచాలని పెద్ద ప్రయత్నమే చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఎమ్జీఆర్ …
ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు సుధాకరన్. ఇతగాడే ఒకనాటి తమిళనాడు సీఎం జయలలిత దత్త పుత్రుడు. జయ నెచ్చెలి శశికళ మేనల్లుడు. ఈ సుధాకరన్ సోదరుడే దినకరన్. ఈ ఇద్దరు శశికళ ద్వారానే జయలలితకు పరిచయమైనారు.1995 లో జయలలిత సుధాకరన్ ను తన దత్తపుత్రుడిగా ప్రకటించారు. అంతేకాదు.. సుధాకరన్ పెళ్లి ప్రముఖ నటుడు శివాజీ …
పై ఫొటోలో నవ్వుతున్న వ్యక్తి తమిళనాడులో తరచుగా వార్తల్లో కనిపించే TTV దినకరన్. మన్నార్ గుడి మాఫియా గా పిలవబడే బ్యాచ్ లో కీలక సభ్యుడు. జయ నెచ్చెలి చిన్నమ్మకు మేనల్లుడు. చిన్నమ్మ వ్యవహారాలన్నీ చూసేది ఇతగాడే.ఒకప్పుడు జయలలిత కు సన్నిహితుడు.ఇతగాడికి ఒక సోదరుడు కూడా ఉన్నాడు. అతని గురించి తర్వాత చెప్పుకుందాం. శశికళ ద్వారానే …
astrology vs political leaders …………………………….. చాలామంది రాజకీయ వేత్తలు జ్యోతిష్యాన్ని నమ్ముతారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత కూడా ఆ కోవకు చెందినవారే. జయ జ్యోతిష్యం,సంఖ్యాశాస్త్రం,వాస్తు శాస్త్రాలను నమ్మే వారు. జ్యోతిష్యులతో మాట్లాడకుండా ..వారి సలహాలు తీసుకోకుండా మంచి ముహూర్తం నిర్ణయించ కుండా ఏ పని కూడా మొదలు పెట్టేవారు కాదు. జయలలిత ఏ …
Thalaivi ………………………….. సెప్టెంబర్ లో థియేటర్లలో విడుదలైన ‘తలైవి’ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితంలోని కొన్ని ఘటనల ఆధారంగా డైరెక్టర్ ఎ.ఎల్. విజయ్ తీసిన సినిమా ఇది. జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటించగా .. తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్ పాత్రను …
Conspiracies around Jaya……………………………………..మన్నార్ గుడి మాఫియా తో సంబంధాలే పురచ్చితలైవి జయలలిత ఇమేజ్ ను దెబ్బతీశాయి. చివరికి జయ ప్రాణాలే కోల్పోయారు. ఈ మన్నార్ గుడి మాఫియా గురించి తెహెల్కా .. డీఎన్ ఏ వార్తా పత్రికలు … మరి కొన్ని తమిళ పత్రికలు అప్పట్లో పెద్ద ఎత్తున కథనాలు ప్రచురించాయి. 2010 కి ముందే జయలలిత …
Series… Movies on Jaya lalitha ……………………………ఫైర్ బ్రాండ్ నటి కంగనా రౌనత్ నటించిన “తలైవి” కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెకండ్ వేవ్ కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. సినిమా ఎపుడు విడుదల అవుతుందో తెలీదు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తమిళ దర్శకుడు విజయ్ ఈ సినిమా …
రాజకీయాల్లో దివంగత నేత జయలలిత తీరే వేరు. ఆమె ను వేరొకరితో పోల్చలేము. తనదైన స్టైల్ తో ఆమె పవర్ ఫుల్ లీడర్ గా ఎదిగారు. బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకమైన ద్రవిడ పార్టీ అన్నాడిఎంకె పై ఒక బ్రాహ్మణ మహిళగా తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. ద్రవిడ సిద్ధాంతాలను కాదని ఎదురులేని నాయకురాలిగా ఎదిగారు. చివరివరకు పార్టీపై …
Political hatreds……………………………… రాజకీయాల్లో శాశ్వత శత్రువులు,శాశ్వత మిత్రులు ఉండరు. కొన్ని సమయాల్లో వాళ్ళు కలసి పోతుంటారు. కానీ తమిళనాడులో కరుణానిధి జయలలితల మధ్య శాశ్వత శత్రుత్వమే కొనసాగింది. దిగ్గజాలైన ఆ ఇద్దరు ఏమాత్రం తగ్గలేదు. పట్టుదల ,ప్రతీకారాలతో చివరి వరకు కత్తులు దూసుకున్నారు. బహిరంగంగానే ఒకరు మీద ఒకరు ద్వేషాన్ని వెళ్లగక్కేవారు. ఎంజీఆర్ ,కరుణానిధి ప్రాణస్నేహితులే… …
error: Content is protected !!