A handsome hero of yesteryear……………………….. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్,నాగేశ్వరరావు ల తర్వాత మంచి గుర్తింపు సాధించిన హీరో హరనాథ్. అప్పట్లో హరనాథ్ కు మహిళా ప్రేక్షకుల ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. సినిమాల్లోకి రాకముందు హరనాథ్ నాటకాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒక సారి పని మీద మద్రాస్ వచ్చి పాండీ బజారు షాపులో చెప్పులు …
Subramanyam Dogiparthi………………… మట్టిలో మాణిక్యం…. ఇది నటి భానుమతి సినిమా. ఈ సినిమాకు ఆమే హీరో. ఆమె కోసం కధలో మార్పులు కూడా చేసారట . ముందు తల్లీకొడుకులు అనుకున్నారట . ఆమె కొరకు వదినా మరిదులుగా మార్చారట . ఆ తర్వాత ఆమె డైలాగులు . సినిమాలో ఇతర పాత్రలకు ఏదో ఒక పేరు …
Subramanyam Dogiparthi……………………. బంగారు తల్లి …. జమున నట విశ్వరూపం చూపిన సినిమా ఇది. 1971 లో ఈ సినిమా రిలీజ్ అయింది. గ్లామర్ పాత్రల్లో రాణించిన జమున ఈ సినిమాలో పూర్తి డీగ్లామర్ పాత్రలో నటించి మెప్పించింది. చాలామంది ఈ పాత్రను చేయవద్దని ఆమెకు చెప్పినా , ధైర్యంగా ఈ పాత్రను చేయటానికి అంగీకరించారు. …
Anger on the nose is beauty on the face …………………………………… జమున నటనా వైభవం గురించి చెప్పుకోవాలంటే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నటిగా ఆమె వెలుగొందారు. పొగరు,వగరు కలబోసిన అందం జమున సొంతం. జమున అందానికి, అభినయానికి ప్రతీక. సినిమాల్లో కొన్నిక్యారెక్టర్లు ఆమె కోసమే రూపొందాయా అనిపిస్తుంది. ఆత్మాభిమానం గల జమున కు …
She could not excel in politics ………………………….. నటి జమున సినిమాల్లోనే కాదు రాజకీయంగా కూడా ఎదగడానికి ప్రయత్నించారు. హేమాహేమీలున్న రాజకీయాల్లో రాణించడం అంటే మాటలు కాదు. అయితే ఆవిషయం జమున లేటుగా తెలుసుకున్నారు. ఎన్టీఆర్ కంటే ముందుగా జమున 80 వ దశకం మొదట్లోనే నాటి ప్రధాని ఇందిరా గాంధీ కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీలో …
Classic movie…………………………………………….. గుండమ్మకథ సినిమా గురించి తెలియని వారుండరు. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని సినిమా అది. ఆ రోజుల్లో ఆ సినిమా సూపర్ హిట్ అయింది.ఆ సినిమా సూపర్ హిట్ కావడానికి నిర్మాతలు చాలా కృషి చేశారు. సినిమా నిర్మాణానికి సుమారు రెండేళ్లు పట్టిందట. ముందుగా కథ ఫైనలైజ్ కావడానికి చాలా సమయం …
error: Content is protected !!