అన్నగారి బెస్ట్ సినిమాల్లో ఇదొకటి !!

NTR playing a different role ……………… ‘జన్మ మెత్తితిరా అనుభవించితిరా… బ్రతుకు సమరములో పండిపోయితిరా….  మంచి తెలిసి మానవుడుగ మారినానురా….. జన్మ మెత్తితిరా అనుభవించితిరా’ .. ‘గుడిగంటలు’ సినిమా కోసం అనిశెట్టి రాసిన గీతమిది.. ఘంటసాల అద్భుతంగా పాడారు. తెరపై ఎన్టీఆర్ అంతకంటే అద్భుతంగా నటించారు. డైరెక్టర్ మధుసూధనరావు మరీ అద్భుతంగా చిత్రీకరించారు.    …

స్పందించే హృదయం .. సాయం చేసే మనసు !

A helping heart…………………… సుప్రసిద్ధ నటుడు కృష్ణ కి  గురుభక్తి … కృతజ్ఞతా భావం ఎక్కువ. అలాగే ఎదుటి వ్యక్తులు ఇబ్బందుల్లో ఉన్నారంటే వెంటనే స్పందించి సాయం చేసే మనసు ఆయనది. చిత్ర పరిశ్రమలో ఎవరిని అడిగినా ఈ విషయం చెబుతారు. ‘తేనెమనసులు’ చిత్రంతో తనను సినిమా రంగానికి హీరో గా పరిచయం చేసిన ఆదుర్తి …

ఆ సినిమాపై పార్లమెంట్ లో చర్చ!

Bharadwaja Rangavajhala………………………………..  దక్షిణాదిన నవ్య సినిమా ఉద్యమానికి శంఖం పూరించింది తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి అని చెప్పుకోవాలి. ఆయన కన్నడంలో తీసిన సంస్కార, చండమారుత లాంటి సినిమాలు ఆరోజుల్లో కొత్త ట్రెండ్ కి నాంది పలికాయి. అసలు అతను సినీ యానం ప్రారంభించింది తెలుగులోనే. దిగ్ధర్శకుడు కె.వి.రెడ్డి ప్రారంభించిన జయంతి పిక్చర్స్ లో పట్టాభిరామిరెడ్డి కూడా భాగస్వామి. …

మరొకరిని ఆపాత్రలో చూడలేమా ?

Jaggaiah’s performance is amazing………. సూపర్ స్టార్ కృష్ణ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఒక్క ‘అల్లూరి సీతారామరాజు’ ఒక ఎత్తు. ఈ విషయాన్నికృష్ణ అభిమానులు కూడా కాదనరు. ఆ సినిమా కు కథ, మాటలు, పాటలు, సంగీతం,కెమెరా,ఎడిటింగ్ బ్రహ్మాండంగా సమకూరాయి.నటీ నటులు కూడా ఆపాత్రలకు తగిన వారు దొరికేరు.  అలాగే పాత్రల్లో అందరు నటీనటులు …
error: Content is protected !!