నక్కీరన్ గోపాల్ హీరో ఎలా అయ్యాడు?

 Bhavanarayana Thota ……….. తమిళనాట నక్కీరన్ గోపాల్ ఒక సంచలనం. వీరప్పన్ ను చాలాసార్లు కలుసుకున్న జర్నలిస్టుగా, ప్రభుత్వం తరఫున మధ్యవర్తిత్వం నడిపిన వాడిగా, మూడున్నర దశాబ్దాల క్రియాశీల వృత్తి జీవితంలో 261 ఎఫ్‌ఐఆర్‌లు,  213 పరువు నష్టం కేసులను ఎదుర్కున్నవాడిగా అందరికీ తెలిసినవాడే. ఇండియాటుడే లాంటి సంస్థతో గొడవపడి ప్రెస్ కౌన్సిల్ కి వెళ్ళి …
error: Content is protected !!