ఫోర్త్ వేవ్ టెన్షన్ !

కరోనా ఫోర్త్ వేవ్ ఖాయమేనా ? కేసులు తగ్గి పోయి…   ప్రజలు హమ్మయ్య ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఇది మరో టెన్షన్.  థర్డ్‌ వేవ్‌ బలహీనంగా ఉండటంతో …  ఇక కరోనా మహమ్మారి పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఫోర్త్ వేవ్ కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జూన్ జులై మధ్య కాలంలో …

పాక్ లో ఆర్ధిక సంక్షోభం ఛాయలు !

విదేశీ రుణాలతో పాక్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇమ్రాన్ పార్టీ సర్కార్ ఎక్కువగా రుణాలు చేయడంతో ఏదో ఒక రోజు అక్కడి ఆర్ధిక వ్యవస్థ బుడగలా పేలడం ఖాయమంటున్నారు.  మొన్న శ్రీలంక , నిన్న నేపాల్ ఆర్ధిక సంక్షోభాలను చూసాం. ఇక పాక్ ఒకటే మిగిలింది. ఈ మూడు ఇండియా పొరుగు దేశాలు.  పాకిస్థాన్ మితి మీరి  అప్పులు చేసి …

క్యాబేజీకి అంత కథ ఉందా ?

ఫొటోలో కనిపించే పువ్వు ను క్యాబేజీ లేదా కాలీ ఫ్లవర్ అంటారు.. ఈ క్యాబేజీ కి 2300 ఏళ్ళ చరిత్ర ఉంది. ఇది బ్రాసికేసి కుటుంబానికి చెందిన ఒక మొక్క , దీనిని సాధారణంగా ఆవాలు, క్రూసిఫర్‌లు లేదా క్యాబేజీ కుటుంబం అని కూడా పిలుస్తారు.  కాలీఫ్లవర్ అన్ని భాగాలు ఆకులు, కాండంతో సహా తినదగినవే. కానీ …

ఇన్నిసార్లు రాష్ట్రపతి పాలన విధించారా ?

ఇండియాలో 1950 తర్వాత ఇప్పటివరకు ఎన్నోసార్లు వివిధ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించారు. 2021 నాటి అధికారిక సమాచారం ప్రకారం వివిధ రాష్ట్రాలు 132 సార్లు ప్రెసిడెంట్ రూల్ కిందకు వెళ్లాయి. మొత్తం 29 రాష్ట్రాలలో తెలంగాణ , ఛతీస్ ఘడ్ మినహా మిగిలిన 27 రాష్ట్రాలు రాష్ట్రపతి పాలన ఎలా ఉంటుందో చూశాయి. ఉత్తరప్రదేశ్ …

మళ్ళీ ఇండియా పై గురి పెట్టిన డాన్ !

అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం మళ్ళీ ఇండియాపై గురి పెట్టినట్టు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. దేశంలో అల్లర్లు రేపి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు దావూద్ కుట్ర చేస్తున్నట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. ఇందుకోసం దావూద్  ప్రత్యేకం గా ఒక దళాన్ని రిక్రూట్ చేసుకున్నారని జాతీయ దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. కొంతమంది ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులను …

ఉచిత పథకాలకు బాధ్యులు ఎవరు ?

Govardhan Gande………………………………. ఉచితం అనుచితమే! అనే ఒక వాదన ఈ మధ్య పెరిగిపోతున్నది. ఆ వాదనకు మద్దతు కూడా పెరుగుతున్నది. మధ్య తరగతి,ఎగువ మధ్య తరగతుల్లో,సోషల్ మీడియా ద్వారా ఈ వాదం బాగా ప్రచారమవుతున్నది. తాము చెల్లించే పన్నుడబ్బులతో పేదలను ఉచిత పథకాలతో పోషిస్తున్నారు అనే ఓ ఆక్రోశం వ్యక్తమవుతున్నది.ఈ వాదన కు మీడియా (మొత్తం …

ఆకలి గీతాల్లో..మన రాంక్ 101 !

Govardhan Gande………………………….. Poverty vs India …………………………………………… పాలక వ్యవస్థలు పౌరుల ఆకలి తీర్చాలి. ప్రజల అవసరాలను తెలుసుకోవాలి. వారి కనీస అవసరాల (కూడు,గుడ్డ నీడ)ను గుర్తించాలి.వారికి తగిన సదుపాయాలను సమకూర్చే ఆలోచనలు చేయాలి. అందుకు అనుగుణంగా విధానాలు రూపొందించాలి. బడ్జెట్లు కేటాయించాలి. ఎన్నికైన నాయకులు తాము ప్రజల కోసమే అని నిరూపించుకోవాలి. అది వారి …

ఈ కనుప్రియ అగర్వాల్ ఎవరో తెలుసా ?

పై ఫొటోలో కనిపించే మహిళ పేరు కనుప్రియ అగర్వాల్ . భారతదేశపు మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ ఈమే. నాడు ఆమెకు పెట్టిన పేరు దుర్గ. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దుర్గ మామూలు బాలికగానే పెరిగింది. కానీ తల్లి తండ్రులు మాత్రం కంగారు పడుతుండేవారు. అందరు పిల్లల మాదిరిగానే ఆడుతూ.. పాడుతూ పెరిగింది.  43 …

ఇండియాలో 24 ఫేక్ యూనివర్సిటీలు !

Govardhan Gande ………………………………………….. విద్యార్థులు నష్టపోకుండా అవి నకిలీ యూనివర్శిటీలు అని UGC(యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ప్రకటించింది.ఆ సంస్థలు ఇచ్చే పట్టాలు /డిగ్రీలు పై చదువులు చదవడానికి, ఉద్యోగావకాశాలకు పనికిరావని/ చెల్లుబాటు కావని స్పష్టం చేసింది యూజీసీ. ఇప్పటికైనా ఈ సంగతిని చెప్పి యూజీసీ మంచి పని చేసింది. విద్యార్థులు తమ సమయాన్ని,డబ్బును,జీవితాన్నినష్టపోకుండా అప్రమత్తం చేసే …
error: Content is protected !!