Drought stricken……….. ఎల్ నినో” (El Niño) ఇటీవల కాలంలో ఎక్కువగా వినబడుతున్న మాట ఇది. పసిఫిక్ మహాసముద్రంలో సంభవించే ఒక సహజ వాతావరణ మార్పు ప్రక్రియ ను ఎల్ నినో అంటారు.స్పానిష్ భాషలో “ఎల్ నినో” అంటే “చిన్న పిల్లవాడు” లేదా “క్రీస్తు చైల్డ్” అని అర్థం. దక్షిణ అమెరికా దేశమైన పెరూ తీరంలోని మత్స్యకారులు …
Su Sri Ram ……………………………….. Martyrs…………………….. నా పేరు అమృత. ఆ రోజు నాకింకా గుర్తుంది. 1919 ఏప్రిల్ 13 వ తేదీ మర్నాడు. రోజు లాగే అన్న స్కూల్ కి ఉదయాన్నే వెళ్ళాడు. కానీ అతను స్కూల్ కి వెళ్ల లేదని మర్నాడు తెల్సింది. అతడు ఇంటికి వచ్చేసరికి బాగా ఆలస్యం అయింది. ఇంట్లో …
Brahmaputra River….. చూడటానికి ఆయనో బౌద్ధ లామాలా ఉన్నాడు.తోలుబూట్లూ,దుమ్ముపట్టినసాక్సు,టిబెటన్లు ధరించే లాంగ్ కోటూ, నెత్తిన టోపీ…చేతిలో ప్రార్థనా చక్రం…టిబెటన్లు వాడే ప్రార్థనా చక్రం. చిన్న పెట్టె, లోపల లో చక్రం, చుట్టగా చుట్టిన ఓ కాగితం…దానిపై “ఓం మణిపద్మేహం” అన్న మంత్రాక్షరాలు. ప్రేయర్‌వీల్‌ని తిప్పేందుకు ఓ దారం. బౌద్ధ లామాలకు ఆ చక్రాన్ని ఎన్నిసార్లు తిప్పితే …
Pardha Saradhi Upadrasta………… భారత్, రష్యా Eastern Maritime Corridor (EMC) చెన్నై పోర్ట్ (ఇండియా) నుంచి వ్లాడివోస్టోక్ (రష్యా Far East) వరకు 5,647 నాటికల్ మైళ్ళ సముద్ర మార్గాన్ని అభివృద్ధి చేస్తున్నాయి.. ఇది అందుబాటులోకి వస్తే భారత్ రక్షణ, వాణిజ్యం, ఇంధన భద్రత, భూభౌగోళిక వ్యూహాల్లో పెద్ద మార్పు వస్తుంది. ప్రస్తుతం …
Do ghosts only exist in stories?………. మన దేశంలో దెయ్యాలు, అతీంద్రియ శక్తులపై నమ్మకం ఎక్కువే.. పట్టణ ప్రాంతాలతో సహా సమాజంలోని అన్ని వర్గాలలో, గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ మంది వీటిని నమ్ముతారు. వివిధ మతాలలో ఆత్మలు, పునర్జన్మ, కర్మ సిద్ధాంతాలు ఉన్నాయి. ఇవి మరణానంతర జీవితం, ఆత్మల ఉనికిపై నమ్మకాన్ని బలపరుస్తాయి. తరతరాలుగా …
Taadi Prakash ………….. SHOLAPUR TO BATTLE FIELDS OF CHINA ఆకులూ పూలు రాలిపోతాయి.చూస్తుండగానే పొద్దు వాలిపోతుంది. బంగారు వన్నె సాయంకాలం వెలుగు చీకటితో చేయి కలిపి వెళిపోతుంది…అలా కాదు కదా మరి, మానవజీవితం అంటే,80,90 సంవత్సరాల మహా ప్రయాణం కదా. కాంతిదారుల్లోనో,కన్నీటి పడవల్లోనో,త్యాగాల చైతన్యదీపాలై వెలిగి,మానవత్వపు మైదానాల్లో మెలిగి .. పరులసేవే దీక్షగా, …
వివేక్ లంకమల……………… రష్యా vs ఉక్రెయిన్,ఇజ్రాయెల్ vs పాలస్తీనా,ఇండియా vs పాకిస్తాన్, ఇజ్రాయెల్ vs ఇరాన్ Basically world at war zone. External affairs ఆసక్తిగా ఉంటాయి. ఏ రెండు దేశాల మధ్యన యుద్ధ వాతావరణం నెలకొన్నా వెంటనే వాలిపోతుంది అమెరికా. పైకి పెద్దరికం చేస్తున్నట్టు చెప్పుకున్నా అంతిమంగా అమెరికాకు కావాలసింది ఆయుధాల వ్యాపారం. …
Mount Kailash……………………………………. కైలాస పర్వతంపై మహాశివుడు కొలువుంటాడని హిందువులు అంతా భావిస్తారు. కానీ కైలాస పర్వతాన్ని మానవులే నిర్మించారని రష్యాకు చెందిన ప్రొఫెసర్ ఈ.ఆర్.ముల్దేశేవా ఆధ్వర్యంలోని పరిశోధకుల బృందం కొన్నేళ్ళ క్రితం బల్ల గుద్ది వాదించింది. 1999లో హిమాలయాల్లోని కైలాస పర్వతం మీద ఈ టీం విశేషమైన పరిశోధనలు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన వాస్తవానికి …
Mystery of Mount Kailash…………………. కైలాస పర్వతం కోట్లాది భారతీయుల విశ్వాసానికి ప్రతీక. ఈ కైలాస పర్వతం ఎత్తు 6,638 మీటర్లు. దీని ఎత్తు ఎవరెస్ట్ పర్వతం కంటే 2000 కి.మీ తక్కువ. అయినప్పటికీ ఇంత వరకు ఎవరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారు. ప్రముఖ పర్వతారోహకులు కూడా ఈ పర్వతాన్ని ఎక్కేందుకు నిరాకరించారు. ఈ పర్వతాన్ని …
error: Content is protected !!