ఆ జలపాతం అంచుల్లో ప్రయాణం ఓ అద్భుతం !

హౌరా నుండి గోవా వెళ్లే అమరావతి ఎక్స్ ప్రెస్. ఒకప్పుడు గుంటూరు నుండే మొదలవుతున్నందున దీనికి ఆ పేరు. మన చాలా రైళ్ళను ఒడియా వారు, బెంగాలు వారూ పొడిగించుకున్నట్టు దీన్నికూడా కలకత్తా దాకా పొడిగించారు. అక్కడనుంచి ఆగుతూ  ఆగుతూ మన స్టేషన్లు చేరుకునేసరికి ఈ బండ్లలో కాలుకూడా మోపలేము. రిజర్వేషనుంటేనే కొద్దిగా కాళ్ళు చాపుకోవచ్చు. …
error: Content is protected !!