హిట్ కొట్టాలంటే … ప్రూవ్డ్ సబ్జెక్ట్ లే కావాలా ?

Bharadwaja Rangavajhala ………………… తెలుగులో వచ్చిన చాలా విజయవంతమైన సినిమాలకు … మన పురాణాలో, మన భాషలో వచ్చిన నవలలో లేక మరో భాషలో వచ్చిన నవలలో .. అలాగే మరో భాషలో వచ్చిన హిట్ చిత్రాలో ప్రేరణ. ఆ మరో భాషలో వచ్చిన చిత్రాలకు అక్కడి సాహిత్యంలోనే ప్రేరణ కనిపిస్తుంది. అది వేరు సంగతి. …

హిట్ ఫార్ములాతో.. రేసులో మాయావతి !

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించేందుకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) అధినేత్రి మాయావతి వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా 2007 నాటి హిట్ ఫార్ములాను అనుసరిస్తున్నారు.  బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి మద్దతు పొందే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి జిల్లాలో బ్రాహ్మణులను సమైక్య పరిచేందుకు ప్రబుద్ధ సమ్మేళనాలను …
error: Content is protected !!