పదేళ్ల క్రితం పై ఫొటోలో కనిపించిన పుష్పాలు వెబ్ మీడియాలో హల్ చల్ చేశాయి. నగ్న స్త్రీ లాగా కనిపించే ఈ పుష్పాలకు నారీ లతా పుష్పాలు అని పేరు కూడా పెట్టారు. వీటినే లియతాంబర అని కూడా అంటారని ప్రచారం జరిగింది. ఇవి హిమాలయ ప్రాంతంలో మాత్రమే పెరుగుతాయని, 20 సంవత్సరాల విరామంలో పూస్తాయని …
The life style of the saints is austere………………………………….. సాధువుల జీవన శైలి కఠినంగా ఉంటుంది. భవబంధాలు వదులుకుని సర్వేశ్వరుని ప్రార్ధిస్తూ నిరంతర దీక్షలో ఉంటారు. సాధువులకు ఆహార నియమాలు ఏమీలేవు. పరిమితంగా ఆహారం స్వీకరిస్తారు. వీరంతా యోగ సాధన చేస్తారు. హిమాలయాల్లో సాధువులు నిజంగా సిద్ధ పురుషులనే చెప్పుకోవాలి. మనిషి తలచుకుంటే సాధించలేనిది …
error: Content is protected !!