అత్యంత ఎత్తులో ఉన్న గ్రామం అదేనా ?
A rare village……. ఆ గ్రామం ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉండి, రోడ్డు సౌకర్యం ఉన్న గ్రామాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అద్భుతమైన టిబెటన్ శైలి మట్టి ఇళ్ళు, పురాతన బౌద్ధ ఆరామాలు,అరుదైన మంచు చిరుతలకు ఆ గ్రామం ప్రసిద్ధి.సముద్ర మట్టానికి సుమారు 14,000 అడుగుల ఎత్తులో ఉండే గ్రామం అది. ఆ గ్రామం పేరే కిబ్బర్.. హిమాలయాలకు దగ్గర్లో ఉన్న గ్రామం …
