ఇదొక ఇన్వెస్టిగేటివ్ డ్రామా !

Crime investigative thriller…. ‘కరోనా పేపర్స్’ (Corona Papers) మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో షేన్ నిగమ్, షైన్ టామ్ చాకో, సిద్దిక్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2017లో వచ్చిన సూపర్ హిట్ తమిళ సినిమా ‘8 తొట్టక్కల్’ (8 Thottakkal) కు ఇది అధికారిక రీమేక్. ప్రస్తుతం …

స్వయం కృషితో ఎదిగిన హీరో !!

 Distinctive acting……… మలయాళ చిత్ర పరిశ్రమలో తనదైన విలక్షణమైన నటనతో, ‘యూత్ ఐకాన్’గా ఎదిగిన షేన్ నిగమ్ (Shane Nigam) జీవిత ప్రయాణం సినిమా కథను తలపిస్తుంది. ఎన్నో ఒడిదుడుకులు, వివాదాలు, వ్యక్తిగత విషాదాలను దాటుకుని ఆయన ఈరోజు స్టార్ హీరోగా నిలబడ్డారు షేన్ నిగమ్ 1995 డిసెంబర్ 21న కేరళలోని కొచ్చిలో జన్మించారు. ఈయన …
error: Content is protected !!