పాక్ లో ‘చైనా’ నిర్మిస్తోన్న ప్రాజెక్ట్ కథేమిటి ?

China project in Pakistan ………………………… ‘గ్వాదర్ పోర్ట్’ నైరుతి పాకిస్థాన్‌లో, అరేబియా సముద్రం ఒడ్డున, ఇరాన్ సరిహద్దుకు సమీపంలో ఉంది. ఇది పాకిస్తాన్ ప్రావిన్స్ బలూచిస్తాన్‌లో ఉంది. ఈ ఓడరేవును చైనా ఆధునిక సదుపాయాలతో నిర్మించింది.పశ్చిమాసియా దేశాలతో వాణిజ్యం చేసేందుకు చైనాకు ఈ ఓడరేవు ఎంతో కీలకమైనది. ఇక్కడ నుంచి చైనా భూభాగంలోకి ప్రవేశించే …
error: Content is protected !!