ఆ మెట్లబావి లో అరుదైన శిల్పసంపద !!

A must visit tourist spot…………………………… గుజరాత్ రాష్ట్రంలో తప్పక చూడాల్సిన అద్భుత కట్టడం ఒకటి ఉంది. భూమి లోపల 7 అంతస్తుల మెట్లతో కూడిన దిగుడు బావి అది. ఈ దిగుడు బావి 7 అంతస్తుల దేవాలయాన్నితిరగేసి నిర్మిస్తే ఎలా ఉంటుందో ?ఆ విధంగా భూమి లోపల నిర్మించారు. ఇదొక అపూర్వ కట్టడం అని …

అక్కడ ఎన్నికల ప్రచారంపై నిషేధం !

No rallies, meetings…………………………. ఆ గ్రామంలో 40 ఏళ్లుగా ఎన్నికల ప్రచారం జరగడం లేదు. అక్కడ ప్రచారం నిషేధం..అలాగని ఓటెయ్యకపోతే ఒప్పుకోరు. జరిమానా విధిస్తారు. గుజరాత్ మొత్తం ఎన్నికల ప్రచారం జరుగుతున్నా అక్కడ మాత్రం ఆ సందడే లేదు. రాజకీయ పార్టీలు ర్యాలీలు, సభలు లేవు.. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించడాల్లేమీ ఉండవు. ఆ గ్రామం …

గుజరాత్ రాజకీయ యవనికపైకి జర్నలిస్ట్!

New political Scene ………………………………………. గుజరాత్ రాజకీయ యవనిక పైకి ఒక జర్నలిస్ట్ దూసుకొచ్చారు. ఆయన పేరు ఇసుదాన్ గఢ్వీ . ఎన్నో కుంభకోణాలను వెలికి తీసిన ఖ్యాతి ఆయనది. ఆప్ సీఎం అభ్యర్థిగా ఇసుదాన్ గఢ్వీ పేరును పార్టీ అధినేత కేజీవాల్ ప్రకటించారు.   గఢ్వీ.. జర్నలిస్టుగా ఎంతో పాపులారిటీ సాధించారు. ఏడాది క్రితమే …

ఇదొక ఆదర్శ గ్రామం !

An ideal village………………………………………………… మాధపర్…..  ఇదొక గ్రామం పేరు … గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉంది.   ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం ఇదే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా .. ఇది నిజం. ఈ మాధపర్ గ్రామంలో 7600  ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడి ప్రజలు వారి డబ్బు దాచుకోవడానికి ఆ గ్రామంలో 17కి పైగా బ్యాంకులు ఉన్నాయి. …

మీరంతా గొప్పోళ్ళురా..నూరేళ్లు బతకండి!

ఏడు రోజులుగా రష్యా చేస్తోన్న భీకర దాడులకు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్ ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. రష్యా దాడుల్లో ఇప్పటికే వందల సంఖ్యలో సైనికులు, పౌరులు,పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు నివాసాలు వదిలి బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లక్షల మంది కీవ్‌ నగరాన్ని వదిలి పొరుగు దేశాలకు వెళ్తున్నారు. ఎటూ వెళ్ళని వారు బంకర్లు, …

‘ధోలావీరా’ లో ఏమున్నది ?

It is a place worth seeing……………………………………………… ధోలా వీరా …. సింధు లోయ నాగరికత విలసిల్లిన ప్రముఖ స్థలాల్లో ఇదొకటి. ఇది లోథాల్ కంటే పురాతనమైనది. ధోలావీరా లో క్రీస్తు పూర్వం 2650 నుంచే నాగరికత విలసిల్లింది. ఈ ప్రాంతాన్ని 1967… 68 లో అప్పటి దేశ పురావస్తు సర్వే సంస్థ డైరెక్టర్ జనరల్ …

గోద్రాలో నాడు ఏం జరిగింది ?

గుజరాత్‌ లోని పంచ్‌మహల్ జిల్లా గోద్రా రైల్వే స్టేషన్ లో 2002  ఫిబ్రవరి లో అంటే సుమారు 22 ఏళ్ల క్రితం కర సేవకులను సజీవ దహనం చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు రఫీక్ హుస్సేన్ ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు.అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో 31 మందిని కోర్టు దోషులుగా నిర్దారించింది. అందులో కీలకమైన …

అలనాటి నారాయణ సరోవరం ఇదే !

పంచ సరోవరాల్లో ఒకటైన నారాయణ సరోవరం  గుజరాత్‌ రాష్ట్రంలోని  కచ్‌ జిల్లాలో ఉంది.  భుజ్‌ పట్టణం నుంచి సుమారు 150 కి.మీ దూరంలో ఉన్న కోరీ క్రీక్ గ్రామంలో ఉంది.  ఈ నారాయణ సరోవరం  పరిసరప్రాంతాలన్నీ శివకేశవుల పాద స్పర్శతో పునీతమయ్యాయని స్థల పురాణాలు చెబుతున్నాయి. ఈ సరస్సుకు పక్కనే  శివుడు కోటేశ్వరునిగా కొలవబడుతున్నాడు. ఈ ప్రదేశాన్ని …
error: Content is protected !!