అతని సంకల్పం గెలిచింది !

Determination won…disability defeated ………… “వైకల్యం అనేది శరీరానికే కానీ సంకల్పానికి కాదు” అని నిరూపించిన ఒక సజీవ సాక్ష్యం  జియాన్ క్లార్క్.  కాళ్లు లేవు.. కానీ గమ్యం వైపు పరుగెత్తే గుండె ధైర్యం ఉంది. కొండంత ఆత్మవిశ్వాసం ఉంది. అనాథగా పెరిగిన చేదు జ్ఞాపకాలు ఉన్నాయి.. ప్రపంచాన్ని గెలిచిన తీపి విజయాలెన్నో ఉన్నాయి. జియాన్ …

ఆ ఇద్దరిది గొప్ప సంకల్పం !

couple with great determination ……………………………కరోనా సమయంలో పై ఫొటోలో కనిపించే జంట గొప్ప సంకల్పం తీసుకుని నిస్వార్ధంగా సేవలు అందిస్తున్నారు. ఢిల్లీ కి చెందిన ఈ దంపతులు హిమాంశు కలియాస్ (42) ట్వింకిల్ కలియాస్ (39)  కరోనా మృతులను తమ అంబులెన్స్ వాహనాల ద్వారా ఉచితంగా శ్మశానవాటిక తరలిస్తున్నారు. అంతే కాదు మృతులకు గౌరవప్రదమైన …
error: Content is protected !!