‘హాలో వీన్‌ నైట్‌’ కథ ఏమిటి ?

Are there ghosts………….. “నిను వీడని నీడను నేనే… కలగా మెదిలే కథ నేనే” అంటూ ఆచార్య ఆత్రేయ రాసిన  ‘అంతస్తులు’ సినిమాలోని  పాట వినగానే దెయ్యాలు గుర్తుకొస్తాయి. పాత రోజుల్లో దెయ్యాలు ఊరి శివార్లలో ఉండేవని..అర్థరాత్రి సమయాల్లో సంచరిస్తూ కనిపించిన వారిని భయపెట్టేవని కథలు కథలుగా చెప్పుకునే వారు. దెయ్యం కథాంశంతో పలువురు దర్శకులు …

అడవిలో ముసలి దెయ్యం .. థ్రిల్లింగ్ స్టోరీ!!

Paresh Turlapati……………………………. ‘అవ్వా ..రోడ్డు దాటలేకపోతున్నావా ? నేను సాయం చేస్తా .. పద ” ఆమె దగ్గరకొస్తూ అన్నారు సీనియర్ జర్నలిస్ట్. “అవును నాయనా! కొద్దిగా రోడ్డు దాటించవా?” అంది ముసలవ్వ.. రోడ్డు దాటించడానికి ముసలవ్వ చేతిని పట్టుకున్న జర్నలిస్ట్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎందుకో వళ్ళంతా జలదరించింది..ముసలవ్వ చేతిలో ఆయన చేయి బిగుసుకుపోతుంది..అప్పుడు చూసాడు …

కాశీలో ‘దెయ్యం’ కథ !!

Bharadwaja Rangavajhala………………….. అనగనగా ….  ఓ ఊళ్లో ఓ శాస్త్రిగారికి ముగ్గురు కొడుకులు. ఆయన పిల్లలందరికీ విద్యాబుద్దులు సమానంగానే నేర్పాడు. అయితే ఆఖరు కొడుకును శాస్త్రిగారూ ఆయన భార్యా కూడా విపరీతంగా గారాబం చేయడం వల్ల వాడు క్లాసు వినకుండా తోటల వెంటా కాలువల వెంటా తిరిగి ఏ వేళో ఇంటికొచ్చి ఇంత తినేసి పడుకుని …

‘అవును’! కనిపించని దెయ్యం కథ!!

Thriller movie ……………………….. “అవును” హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ..2012 లో రిలీజ్ అయిన సినిమా ఇది. డైరెక్టర్ రవిబాబు పకడ్బందీగా కథ రాసుకుని తెరకెక్కించిన సినిమా ఇది. భయపడేంత హారర్ మూవీ కాదు కానీ థ్రిల్ ఫీల్ అయ్యే సన్నివేశాలు మొదటి నుంచి చివరి వరకు పుష్కలం గా ఉన్నాయి. సీనియర్ రచయిత సత్యానంద్ …

అతగాడిని ఆత్మే చంపిందా ??

Was his death suspicious?……………… ఎన్నో దెయ్యాలను గౌరవ్ తివారీ వేటాడాడని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కానీ చివరికి అతనే  ప్రాణాలు కోల్పోయాడు. గౌరవ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు.. ఆత్మే అతడిని చంపిందని అభిమానులు అంటారు.జూలై 7, 2016 లో ఈ ఘటన జరిగింది.  ఢిల్లీ లోని గౌరవ్ తివారీ ఇల్లు.. ఉదయం పది గంటలు దాటింది. గౌరవ్ తివారీ గదిలో …

ఎవరీ బీదర్ బొమ్మాళీ ??

That’s an experience………… అసుర సంధ్య వేళ. ఆకోటలో అడుగు పెట్టాం. కోటను చూడాలని నేను మిత్రులు సాదిక్,వేణు అక్కడికి వెళ్ళాం.అది బీదర్ కోట.విశాల ప్రదేశంలో కోట ను రెండు భాగాలుగా నిర్మించారు.ముందు వైపు కొత్త కోట.దాని వెనుక దూరంగా పాతకోట. చరిత్రకు సాక్ష్యాలుగా కోట లోపల రకరకాల కట్టడాలు.కోట గోడను ఆనుకొని చుట్టుతా శిధిల …

దెయ్యాల చెట్టు !!

Bharadwaja Rangavajhala ……………………………. అనగనగా ఓ ఊరి చివర శ్మశానం అవకాడ …ఓ మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టుమీద దెయ్యాలుంటాయని … ఆ చుట్టుపక్కల ఊళ్లల్లో బాగా ప్రచారంలో ఉన్న విషయం.సుబ్బయ్య కూడా చిన్నప్పట్నించీ ఈ విషయం వింటూనే ఉన్నాడు. అయితే అతనెప్పుడూ దెయ్యాలను చూడలేదు. దెయ్యాలను చూడలేదు కాబట్టి దేవుడు కూడా …

అర కొర .. కామెడీ దెయ్యాల కథ !

Can be seen once ………………………… అన్నబెల్లె సేతుపతి ….పేరుకే ఇది హారర్, కామెడీ సినిమా. ఇందులో హారర్ ఇసుమంత లేదు .. ఇక కామెడీ అరకొర మాత్రమే. విజయ్ సేతుపతి, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రాజేంద్ర ప్రసాద్,రాధిక,జగపతి బాబు వంటి నటులు ఉన్నప్పటికీ …

ప్రఖ్యాత రచయిత టాల్ స్టాయ్ రాసిన దెయ్యాల కథ

AG Datta……………………….  ( టాల్‌స్టాయ్‌  రాసిన ‘ద ఇంప్‌ అండ్‌ ది క్రస్ట్‌’ అనే కథానిక స్వేచ్ఛానువాదo ) ఒక ఊర్లో ఒక పేద రైతు ఉదయమే రొట్టెల మూట భుజాన వేసుకొని పొలానికి బయల్దేరాడు. ఒక పొదచాటున రొట్టెల మూట పెట్టి, పొలం దున్నసాగాడు. మధ్యాహ్నానికి దున్నే గుర్రం అలసిపోయింది. రైతుకూ ఆకలేసింది. దానికింత …
error: Content is protected !!