కాశీలో దెయ్యం కథ !!
Bharadwaja Rangavajhala……………………………….. అనగనగా …. ఓ ఊళ్లో ఓ శాస్త్రిగారికి ముగ్గురు కొడుకులు. ఆయన పిల్లలందరికీ విద్యాబుద్దులు సమానంగానే నేర్పాడు. అయితే ఆఖరు కొడుకును శాస్త్రిగారూ ఆయన భార్యా కూడా విపరీతంగా గారాబం చేయడం వల్ల వాడు క్లాసు వినకుండా తోటల వెంటా కాలువల వెంటా తిరిగి ఏ వేళో ఇంటికొచ్చి ఇంత తినేసి పడుకుని …