చూడదగిన ఫిక్షన్ అడ్వెంచర్ మూవీ !!
A movie worth watching ……… ‘జురాసిక్ వరల్డ్ రీబర్త్’ (Jurassic World Rebirth) ఇదొక యాక్షన్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ మూవీ. జురాసిక్ పార్క్ ఫ్రాంచైజీలో వచ్చిన 7వ చిత్రం.’గాడ్జిల్లా’, ‘రోగ్ వన్’ చిత్రాల దర్శకుడు గారెత్ ఎడ్వర్డ్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2025లో థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్ …
