Why Gandhi changd dress code ? టంగుటూరి ప్రకాశం పంతులు ఇంగ్లాండ్ లో బారిస్టర్ కోర్సు చదివే సమయంలో తొలి సారి లండన్ లో గాంధీజీ ని కలుసుకున్నారు.అప్పుడు గాంధీజీ ఫుల్ సూట్ ..బూట్ తో ఉన్నారని ప్రకాశం గారు తన స్వీయ చరిత్ర లో వ్రాసారు. అలాగే తరువాత నాలుగు అయిదు సంవత్సరాలకు …
Taadi Prakash ………………………………… ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా కథ ఎలా వుంటుంది? ఒక హీరో, ఒక విలన్. సంపన్నుడైన విలన్ కూతురుగానీ, దగ్గర బంధువుగానీ ఓ అందారాశి మన హీరోయిన్. హీరో పేదవాడు, నిరుద్యోగి పోనీ రిక్షా తోక్కేవాడు, ఐనా మచ్చలేని వ్యక్తిత్వం. నిలువెత్తు నిజాయితీ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే కుతూహం రేపే conflict వుండాలి. …
Taadi Prakash ……………… శ్యాంబెనెగల్ బుర్రలో ఒక ఆలోచన మెరిసింది.అలాంటి దర్శకులకి గనక ఐడియా వస్తే అదొక అపురూపమైన చిత్రం అయి తీరుతుంది. అటెన్‌బరో ఇండియా వచ్చి ‘గాంధీ’ తీస్తాడా.. అదే పని నేను ఆఫ్రికా వెళ్ళి చేస్తా అని అనుకున్నాడో ఏమో.. ఇంతలో ఢీల్లీలో ఇందిరాగాంధీపై ఒక అంతర్జాతీయ సెమినార్ జరిగింది. ఫాతిమా మీర్ …
Bhandaru Srinivas Rao ………………………… Many projects are the result of Nehru’s efforts ……………………… 1964 తర్వాత జన్మించిన వారిలో చాలా మందికి నెహ్రూ అనే పేరు వినబడగానే అవినీతితో కునారిల్లిన కాంగ్రెస్ పార్టీ గుర్తుకువస్తుంది. ఒకప్పుడు పసికూనగా వున్న స్వతంత్ర భారతానికి దిశానిర్దేశం చేసిన మహా నాయకుడని స్పురణకు రాదు. …
Exciting struggle of the day!……………………………………. ఎందరో యోధుల త్యాగఫలం ఈ నాటి మన స్వేచ్ఛ. 1498 నుంచి 1947 వరకు.. 449 ఏళ్ళు మనమంతా విదేశీ పాలకుల పడగ నీడలో గడిపాము.ఇవన్నీ మర్చిపోలేని చేదు జ్ఞాపకాలు. పోర్చుగీసులు, డచ్చులు, డేన్స్, బ్రిటిషర్లు , ఫ్రెంచ్ పాలకులు వరసపెట్టి మన దేశాన్ని ఏలారు. కోటానుకోట్ల భారతీయ …
సుమ పమిడిఘంటం…………………… గాంధీ ని ఎవరు హత్య చేశారు అన్న విషయం నిజంగా ఇప్పుడు అవసరం లేదు. కానీ గాంధీని హత్య చేసేందుకు కుట్ర పన్నిన వారిలో ‘శంకర కిష్టయ్య’ అనే తెలుగు వాడొకడున్నాడనేది ఆశ్చర్యపరిచే అంశం. ఇతగాడికి యావజ్జేవ శిక్ష కూడా పడింది. జనవరి ౩౦ వ తేదీకి పదిరోజుల ముందు నాధూరాం గాడ్సే …
అహింసా సిద్ధాంతంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన గాంధీజీ కి సినిమాల మీద సదభిప్రాయం లేదు.. ఆయనెపుడూ సినిమాలపట్ల ఆసక్తి చూపలేదు. గాంధీ జీవితం మొత్తం మీద రెండు సినిమాలు మాత్రమే చూసారు. వాటిలో ఒకటి ఇంగ్లీష్ ..మరొకటి హిందీ.1943లో విజయభట్ తీసిన రామరాజ్య (హిందీ ) ఒకటి కాగా రష్యన్ సినిమా మిషన్ టు …
error: Content is protected !!