ప్రేక్షకులను మెస్మరైజ్ చేయలేకపోయిన అర్జునుడు !!

Action thriller……. ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna – 2023)  పర్యావరణ పరిరక్షణ సందేశంతో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది .. వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన సినిమా.  కథ ఏమిటంటే ? లండన్‌లో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెంట్‌గా పనిచేసే మాజీ ‘రా’ అధికారి అర్జున్ వర్మ (వరుణ్ తేజ్), …
error: Content is protected !!