ఆ ఎర్ర బెండ ప్రత్యేకత ఏమిటో?
మధ్య ప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన మిశ్రీలాల్ రాజ్పుత్ అనే రైతు తన తోటలో ఎరుపు రంగులో ఉండే బెండ కాయలను పెంచుతున్నారు. ఆరోగ్యానికి ఇవి చాలా మంచివని చెబుతున్నారు. ఈ తరహా బెండ కాయల ధర కేజీ రూ. 800 కు విక్రయిస్తున్నారు. మామూలు బెండ కంటే రుచిగా ఉంటాయి. శరీరానికి మేలు …