అగ్రెసివ్ స్టయిలే ఆయనను సీఎం గా చేసిందా?

First Bjp Cm in Bihar ……………….. బీహార్ లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి పాలనా పగ్గాలు చేపట్టారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో సామ్రాట్ చౌదరి పదవీ బాధ్యతలు చేపట్టారు. సాధారణంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్.ఎస్.ఎస్ నేపధ్యం ఉన్నవారే సీఎంలు అవుతారు. సామ్రాట్ చౌదరి కి …
error: Content is protected !!