మహా యాత్రీకుడు మన వీరా స్వామి !!

Taadi Prakash….. చారిత్రాత్మకమైన ‘కాశీయాత్ర’ రాసిన ఏనుగుల వీరాస్వామి మరణించి (అక్టోబర్ 3, 1836) -190 సంవత్సరాలు అవుతోంది . 56 సంవత్సరాలు మాత్రమే బతికిన ఆ మహానుభావుడు మన తెలుగువాడు. ఏనుగుల వీరాస్వామి రాసిన కాశీయాత్ర పుస్తకం ఆయన జీవించి వుండగా ముద్రణ కాలేదు. 1838లో ఆయన ప్రాణ స్నేహితుడు కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్లై …
error: Content is protected !!