ఈ ఆధునిక యుగం లో వివాహాలు కావడం .. విడాకులు పుచ్చుకోవడం జెట్ స్పీడ్ తో జరిగిపోతున్నాయి. సంబంధాలు చూసినంత కాలం లేదా పెళ్లి ఏర్పాట్లు కి పట్టినంత కాలం కూడా కాపురాలు సాగడం లేదు. ఏ చిన్న గొడవ వచ్చినా వెంటనే విడిపోతున్నారు. అందుకే… విడాకులు కోరుకుంటున్నవారి సంఖ్య ఇటీవలికాలంలో విపరీతంగా పెరిగిపోయింది. ఇందుకు …
Divorce Effect …………………………… తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేకపోవడం, తరచూ గొడవ పడటం,విడాకులు తీసుకోవడం వంటి అంశాలు పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. పిల్లలు తమ బాధను ఎవరితో చెప్పుకోలేక మానసిక, శారీరక ఇబ్బందులకు గురవుతారు. తల్లి తండ్రులు విడాకులు తీసుకున్న క్రమంలో ‘వివాహ వ్యవస్థ పై’ వారి మనసులో ప్రతికూల భావాలు నాటుకు పోతాయి. …
సినీ పరిశ్రమలో నటీనటులు పెళ్లి చేసుకోవడం … కొద్దికాలం పోయాక విడాకులు తీసుకోవడం కొత్తేమీ కాదు. సమంత .. నాగచైతన్యల కంటే ముందు ఎన్నో జంటలు కలిసాయి.. విడిపోయాయి. సినీ ప్రముఖులకు విడాకులు కొత్త పదం కాదు. ఈ విడాకుల భావనపై ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. తారల అభిమానులకు కూడా తారలు విడాకులు తీసుకోవడం …
Divorce rate is increasing.................................... మనదేశంలో వివాహాబంధం క్రమేణా బలహీన పడుతోంది.గతం లో మాదిరిగా వివాహబంధంలో ఈ నాటి జంటలు ఎక్కువ కాలం ఇమడ లేకపోతున్నారు. ఒకప్పుడు మన దేశం లో విడాకులు తీసుకునే వారి సంఖ్య బహు తక్కువ గా ఉండేది.ఇటీవల కాలంలో విడాకుల కల్చర్ బాగా పెరిగి పోయింది. ప్రపంచంలో విడాకుల రేటు …
error: Content is protected !!