ఆ ఇద్దరి కాంబినేషన్ లో సరికొత్త ప్రయోగం !!

 Innovative and entertaining film …. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దాదాపు 94 ఏళ్ల వయసులో మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన అద్భుత ప్రయోగం ‘సింగ్‌ గీతం’ (Sing Geetham).ఈ చిత్రానికి సృజనాత్మక దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఇదొక సరికొత్త ప్రయోగం. ఈ సినిమాలో సాధారణ సంభాషణలు ఉండవు. …
error: Content is protected !!