కథ తక్కువ ..యాక్షన్ ఎక్కువ !!
Action thriller …….. ‘సిగ్మా’ (Sigma). దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ (Jason Sanjay) దర్శకుడిగా పరిచయమైన మొదటి సినిమా ఇది. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ పీరియడ్ హైస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం అక్టోబర్ 2, 2026న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు వెర్షన్ Netflix లో స్ట్రీమింగ్ అవుతోంది. …
