Mohammed Rafee ………… ఎవరికి ఎప్పుడు గుర్తింపు వస్తుందో చెప్పలేం! ఎవరి టర్నింగ్ పాయింట్ ఎలా ఉంటుందో ఊహించలేం! రాకేష్ బేడిని ఉదాహరణగా తీసుకోండి! అతని జీవితమే నేటి నటులకు ఒక గొప్ప ఇన్-స్పిరేషన్. దురంధర్ పార్ట్ 1, పార్ట్ 2లో అతను పాక్ రాజకీయ నాయకుడు జమీల్ జమాలి విలన్ పాత్ర పోషించాడు. హీరో …
Are they inspired? ……………. ధురంధర్ లో రణవీర్ పోషించిన పాత్రకు ప్రేరణ మోహిత్ శర్మ కథే అని సోషల్ మీడియాలో కథనాలు మళ్ళీ ప్రచారం లో కొచ్చాయి. అయితే ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ‘ధురంధర్’ (Dhuraఅయితే, సినిమాలోని కొన్ని సంఘటనలు, పాత్రల స్వభావం ఆయన జీవితానికి దగ్గరగా ఉండటంతో ఈ చర్చ మొదలైంది. …
Paresh Turlapati……………… ఈ మధ్య సోషల్ మీడియాలో దురంధర్ హిందీ మూవీ మీద లోతైన చర్చ నడుస్తున్నది గమనించారా ? అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి.. సినిమా సంగతి ఎలా ఉన్నా ఇందులోని కథ , కథనం , సన్నివేశాలు , డైలాగుల మీద ప్రో గా యాంటీ గా వాదనలు నడుస్తున్నాయి. గత ప్రభుత్వానికి …
Mohammed Rafee …………… రణవీర్ కన్నా ముందు అక్షయ్ ఖన్నా గురించి మాట్లాడుకోవాలి! ఛావాలో ఔరంగజేబు పాత్రలో ఒదిగితే, ధురంధర్ లో రెహమాన్ బలోచి గా జీవించాడు! ఒక్కసారి ఎంక్వయిరీ చేయాలి ఇప్పుడు ఈ సినిమా తరువాత ఎలా వున్నాడో అక్షయ్ అని! రణవీర్ ఒకవైపు, సంజయ్ దత్ ఒకవైపు తుక్కు రేగ గొట్టారు! అసలే ఆ …
error: Content is protected !!