‘డాన్సింగ్ గర్ల్ ఆఫ్ మొహంజొదారో’ కథ ఏమిటి ?
World famous bronze statue………. “డాన్సింగ్ గర్ల్ ఆఫ్ మొహంజొదారో” అనేది సుమారు 4,500 సంవత్సరాల క్రితం నాటి సింధు లోయ నాగరికత కు చెందిన ప్రపంచ ప్రసిద్ధ కాంస్య విగ్రహం. ఈ చిన్న విగ్రహం వెనుక పెద్ద కథే ఉంది.క్రీ.పూ. 2300 – 1750 కాలానికి చెందిన పురాతన నగరం మొహంజొదారో (ప్రస్తుతం పాకిస్తాన్‌లోని …
