అంతగా భయపెట్టని హారర్ కథ !!
Horror…….. దహాన్: ది ఈవిల్ వితిన్’ (Dahaan: The Evil Within). ఈ చిత్రానికి అనుపమ్ పట్నాయక్ దర్శకత్వం వహించారు.ఒరిజినల్‌గా ఒడియా భాషలో రూపొంది, థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం ఆహా లో తెలుగు వెర్షన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కథాంశం ఒక పాత భవనంలో అనుకోకుండా తెరిచిన ఒక పురాతన …
