ఒకప్పుడు దెయ్యాల స్థావరం ..ఇపుడేమో కల్చరల్ హబ్ !!
Haunted place ……. ముంబైలోని కొలాబా (Colaba) ప్రాంతంలో సముద్ర తీరాన ఉన్న ‘ముఖేష్ మిల్స్’ (Mukesh Mills) మన దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన హాంటెడ్ ప్రదేశాలలో ఒకటి. ఎన్నో బాలీవుడ్, తెలుగు సినిమాల షూటింగ్‌లకు వేదికైన ఈ పాడుబడిన వస్త్ర కర్మాగారం వెనుక అనేక భయానక సంఘటనలు, నిజ జీవిత అనుభవాలు ఉన్నాయి. …
