నా కొత్త క్రష్… మీరూ ప్రేమిద్దురూ…(2)
Mohan Artist ………………………………………… అర్ధమయ్యే సంగతులు చెప్పుకుందాం. బోటనీ క్లాసంటే బోరు బోరు అని మీరనకపోతే చిన్న విన్నపం, ఈ చెట్ల మొదళ్ళు పెరిగి పైకెళ్ళి సిగ్గుతో రెండుగా చీలి మళ్ళీ మళ్ళీ సిగ్గుపడుతూ కొమ్మలు. రెమ్మలై చిలవలు పలవలవ్వడానికో వరస ఉంటుంది. ఒక సంగీత ముంటుంది. కొన్ని చెట్లు చంపకమాలలో శాఖోపశాఖలైతే, కొన్ని ఉత్పలమాలలో …