చూడదగిన లీగల్ డ్రామా !!
Court room Drama ……… కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ (Court: State Vs A Nobody ) 2025 నాటి లీగల్ డ్రామా సినిమా. హీరో నాని సమర్పణలో రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించారు. కథ ఏమిటంటే ? వైజాగ్ నేపథ్యంలో సాగే కథ …
