‘కలర్ ఫోటో’…….ఇదో రకం ప్రేమకథ !
తుర్లపాటి పరేష్ ……………………………. కలర్ ఫోటో … నిజానికి ఈ సినిమా పేరు బ్లాక్ అండ్ వైట్ అని పెడితే సరిపోయేదేమో.. ప్రేమను కధాంశంగా తీసుకుని గతంలో అనేక సిన్మాలు వచ్చాయి .అయితే ఒక్కొక్క సిన్మాలో ఒక్కో సబ్జెక్టు బేస్ గా తీసుకుని కధనాలు నడిపించారు . కొన్ని సిన్మాల్లో కులాన్ని తీసుకుంటే, మరికొన్నిట్లో మతాన్ని …