ఆకట్టుకునే ఛేజింగ్ డ్రామా !!
Survival crime thriller…… ‘నాయట్టు’ (Nayattu) ఇది 2021 నాటి మలయాళ సినిమా. కుంచకో బోబన్, జోజు జార్జ్, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్. మలయాళ వెర్షన్ ‘నెట్ఫ్లిక్స్లో, తెలుగు డబ్బింగ్ వెర్షన్ ‘చుండూరు పోలీస్ స్టేషన్’ పేరుతో ఆహా (Aha) లో ఉంది. మార్టిన్ ప్రక్కాట్ దర్శకత్వం వహించిన …
