దినకరన్ ఏం చేస్తున్నాడో ?

పై ఫొటోలో నవ్వుతున్న వ్యక్తి తమిళనాడులో తరచుగా వార్తల్లో కనిపించే TTV దినకరన్. మన్నార్ గుడి మాఫియా గా పిలవబడే బ్యాచ్ లో కీలక సభ్యుడు. జయ నెచ్చెలి చిన్నమ్మకు మేనల్లుడు. చిన్నమ్మ వ్యవహారాలన్నీ చూసేది ఇతగాడే.ఒకప్పుడు జయలలిత కు  సన్నిహితుడు.ఇతగాడికి ఒక సోదరుడు కూడా ఉన్నాడు. అతని గురించి తర్వాత చెప్పుకుందాం. శశికళ ద్వారానే …

చిన్నమ్మ బ్యాచ్ కి ఆ పేరు పెట్టింది స్టాలినేనా ?

who thwarted that mafia…………………………………చిన్నమ్మ బ్యాచ్ కి ‘మన్నార్ గుడి మాఫియా’ అని పేరు పెట్టింది ఇప్పటి తమిళనాడు సీఎం ..ఒకప్పటి ప్రతిపక్ష నేత స్టాలిన్. మన్నార్ ప్రాంతం నుంచి శశికళ చెన్నైవచ్చి జయ వద్ద చేరి చక్రం తిప్పింది, ఆమె బంధుగణం రాష్ట్రం నలుమూలల ఉన్నారు. అందుకే స్టాలిన్ వారిని మన్నార్ గుడి మాఫియా …

రీ ఎంట్రీ తో సాధించేదేమిటో ?

Sasikala in the news again……………………………….తమిళనాడు ఎన్నికలకు ముందు రాజకీయ సన్యాసం ప్రకటించిన జయలలిత నెచ్చెలి శశికళ మళ్ళీ పాలిటిక్స్ లోకి వచ్చేయత్నాల్లో ఉన్నారు. తెర వెనుక నుండి వ్యూహరచన చేస్తున్నారు. అన్నాడీఎంకే కార్యకర్తలతో ఫోన్ మాట్లాడుతూ “పార్టీని సరిచేద్దాం .. మళ్ళీ పార్టీలోకి వస్తా”నని  చెబుతున్నారట. శశికళ ఒకరితో మాట్లాడినట్టు ఆడియో క్లిప్ కూడా …

కల చెదిరింది … కథ మారింది !

అమ్మ జయలలిత లాగా సీఎం కుర్చీలో కూర్చోవాలని చిన్నమ్మ ఎన్నో కలలు కన్నది. అయితే జైలు శిక్ష పడటంతో కొద్దిపాటిలో ఆ అవకాశం మిస్ అయింది. ఇపుడు జైలు శిక్ష అనుభవించి బయటకొచ్చాక కూడా ఇక అవకాశాలు లేవని తెలిసి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించింది. అన్నాడీఎంకే లో ప్రవేశానికి  సీఎం పళని స్వామీ ససేమిరా అనడం … బీజేపీ నేతలతో మాట్లాడినప్పటికీ సానుకూల స్పందన లేకపోవడంతో చిన్నమ్మ …

చిన్నమ్మ పార్టీ ని చీలుస్తుందా ?

అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవించి జైలు నుంచి విడుదలైన  చిన్నమ్మ శశికళ అన్నాడీఎంకే లో చీలిక తెచ్చి పార్టీ పై పట్టు బిగించే లక్ష్యంతో పావులు కదుపుతున్నారా? అని పళనిస్వామి వర్గం మల్లగుల్లాలు పడుతున్నది. పళనిస్వామి వర్గం చిన్నమ్మను పార్టీలోకి రాకుండా చూడాలని ప్రయత్నిస్తోంది. చిన్నమ్మ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి బెంగుళూరు సమీపంలోని దేవనహళ్లి …
error: Content is protected !!