ప్రమాదకర మందులను డాక్టర్ చీటితో అమ్మవచ్చా?

 Priyadarshini Krishna……… దగ్గుమందు లాంటి సిరప్స్ ని భారత ప్రభుత్వం ఎందుకు బాన్ చేసింది.చాలా సార్లు భారత్ విధానాలు వింతగా .. విచిత్రంగా, ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడనివిగా ఉంటాయి … లేటెస్టుగా దగ్గుమందు cough syrups ని ఎటువంటి డాక్టర్ చీటి prescription లేకుండా మెడికల్ షాప్ లో అమ్మడాన్ని ప్రభుత్వం బ్యాన్  చేసింది. ‘డ్రగ్స్ …
error: Content is protected !!