‘లక లక లక’ డైలాగ్ వెనుక కథ ఏమిటో ?
What is this laka laka ?? “లక లక ” చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ నోటి వెంట వచ్చే ఈ డైలాగు ఇప్పటికి వినబడుతుంటోంది. చంద్రముఖి విడుదలై 20 ఏళ్ళు అవుతున్నా ఈ లకలక డైలాగ్ మాత్రం ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. ఆ డైలాగ్ లేకపోతే సినిమాకు అంత ఊపు వచ్చేది కాదేమో. అంతలా …