ఆయన అలిగి హాంకాంగ్ వెళ్ళారా ?

News Leaks………………………….. రాజకీయాల్లో, వార్తల ప్రచురణలోనూ అపుడపుడు కొన్ని తమాషాలు జరుగుతుంటాయి. రాజకీయ నాయకులు కొన్ని వార్తలను కావాలనే తమ సన్నిహితుల ద్వారా లీక్ చేయిస్తుంటారు. విషయ ప్రాధాన్యతను బట్టి ఆ వార్తలు సంచలనంగా మారుతుంటాయి. వాటిపై ఇతర పార్టీలు కూడా స్పందిస్తుంటాయి. ఒక్కోసారి లీక్ ఇప్పించినవారే అదేమీ లేదు అని కూడా ఖండిస్తుంటారు. సహజంగా …

సార్ .. విష్ చేసే స్టయిల్ మార్చారా ?

తెలుగు దేశం పార్టీ అధినేత ఇటీవల ప్రజలను ,కార్యకర్తలను విష్ చేసే విధానం మార్చారు.  గతంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు కనిపిస్తే వారికి రెండు వేళ్లతో విక్టరీ సంకేతం చూపటం కొన్ని ఏళ్లుగా  చంద్రబాబు కున్న అలవాటు. అయితే  2012 లో   ‘వస్తున్నా.. మీకోసం’ అంటూ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు.. ఆ విక్టరీ గుర్తును వదిలిపెట్టేశారు. చక్కగా సంప్రదాయ పద్ధతిలో అందరికీ నమస్కారం …

బాబు పై కేసులన్నీ కొట్టేశారా ??

ఏపీ మాజీ ముఖ్యమంత్రి , ప్రతిపక్ష నేత చంద్రబాబు పై ఉన్న కేసులన్ని కోర్టులు  కొట్టి వేశాయా ? అంటే “అవును” అని బాబు అనుకూల వర్గాలు చెబుతున్నాయి. ఇన్నాళ్లుగా బాబు స్టే ల పైనే నెట్టుకొస్తున్నారని రాజకీయ ప్రత్యర్ధులు పదే పదే విమర్శలు గుప్పించేవారు. ఆ స్టే లు ఎత్తేస్తే ఆయన జైలుకి వెళతారు …
error: Content is protected !!