The result was obtained……. సువేందు అధికారి పశ్చిమ బెంగాల్‌కు తొమ్మిదవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ (TMC) పాలనకు ముగింపు పలికి, రాష్ట్రంలో మొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు. సువేందు అధికారికి పాలనా పగ్గాలు అప్పగించడం సమంజసమే. వేరే రాష్ట్రాల్లో మాదిరి కొత్త నేతలను తెర పైకి …
Triangular fight……….. తమిళనాడులో మిగతా పార్టీలతో పోలిస్తే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఇప్పటికి ముందంజలో ఉంది. కొన్ని సర్వేలు కూడా ఇదే విషయం చెప్పాయి. C M స్టాలిన్ తన ప్రసంగాల్లో “మళ్ళీ మనమే వస్తున్నాం” అని చాలా ధీమాగా చెబుతున్నారు. అయితే, ఈసారి పోటీ గతంలో లాగా ద్విముఖ పోటీ కాదు, ముక్కోణపు పోరు …
Nothing is impossible in politics………………. హీరో విజయ్ పార్టీ టీవీకే కి బీజేపీ మంచి ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో టీవీకే (TVK) పార్టీకి 80 సీట్లు కేటాయించేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఈ కూటమి గెలిస్తే విజయ్‌కు ఉప ముఖ్యమంత్రి (Deputy CM) పదవిని …
Can the BJP take over the reins of power? బీజేపీ గత పదేళ్లలో పశ్చిమ బెంగాల్‌లో బలం పుంజుకుంది. ఇది ఆశాజనక పరిణామం. 2014కు ముందు అక్కడ నామమాత్రంగా ఉన్న బీజేపీ, తర్వాత కాలంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. 2016 …
Headwinds …………….. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో సునాయాసంగా గట్టెక్కే సూచనలు కనిపించడం లేదు. దీదీ వ్యతిరేక పవనాలు ఎదుర్కొంటున్నారు. సుదీర్ఘకాలం (సుమారు 15 ఏళ్లు) అధికారంలో ఉండటం వల్ల కొంతమేర వ్యతిరేకత సహజంగానే కనిపిస్తోంది. ఇటీవల జరిగిన సర్వేల ప్రకారం 53.2% మంది ఓటర్లలో వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది.ఇక …
Can AIADMK stand as an alternative to DMK?…. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో AIADMK తక్షణమే DMKకి బలమైన ప్రత్యామ్నాయంగా నిలవడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు. భవిష్యత్తులో ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం పార్టీ ఐక్యత, వ్యూహాలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.తలైవి జయలలిత మరణం తర్వాత AIADMKలో నాయకత్వ సమస్యలు తలెత్తాయి. పళనిస్వామి, పన్నీర్ …
Active worker…… నవ్య హరిదాస్ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పై పోటీ చేసి దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత ప్రియాంక విజయాన్ని సవాలు చేస్తూ హైకోర్టు కెళ్ళి మరో సారి వార్తల్లో నిలిచారు. నవ్య కేరళ రాజకీయ నాయకురాలు.ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ (BJP) మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు.. కోజికోడ్ మునిసిపల్ కార్పొరేషన్ …
Second innings ………………. ‘ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు…. వేసే పూల బాణం పూసే గాలి గంధం’ …ఈ పాట వినగానే నటి మీనా గుర్తుకొస్తారు. 1992లో తెలుగు ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకున్న’చంటి ‘సినిమా ఎప్పటికి మరచి పోలేని సినిమా.. ఆ సినిమాలో నలుగురు క్రూరులైన అన్నలు ఉన్న చెల్లిగా..అమాయకుడైన చంటిని ప్రేమించిన అమ్మాయిగా ప్రేక్షకుల …
Surgical strikes……………….. పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయడం ఇండియాకు కొత్తేమి కాదు.. గతంలో కూడా ‘ఆపరేషన్ సింధూర్‘ మాదిరి దాడులు జరిగాయి. ఒక్కో దాడికి ఒక్కో పేరు పెట్టారు. అయితే దాడుల తీరులో మాత్రం కొంత తేడా ఉంది. తొమ్మిదేళ్ల క్రితం కూడా ‘సర్జికల్ స్ట్రైక్స్’ పేరిట దాడులు జరిగాయి.సెప్టెంబర్ 28, 2016 న …
error: Content is protected !!