బాపు గారి కెమేరా కన్ను!

Bharadwaja Rangavajhala……….. బాపుగారి సినిమాలు చూసేవారికి బాబా అజ్మీ అనే పేరు బాగా పరిచయమే. రాజాధిరాజు, వంశవృక్షం, త్యాగయ్య, రాధా కళ్యాణం, కృష్ణావతారం సినిమాలకు బాబాయే కెమేరా సారధి.ఈ బాబా అజ్మీ అనే కుర్రాడు ప్రముఖ కవి కైఫీ అజ్మీ కుమారుడు. నటి షబ్నా అజ్మీ తమ్ముడు. బాబాకి తండ్రిలా కవిత్వం రాయడం మీద ఇంట్రస్టు …

చిరు కెరీర్ కి ఊతమిచ్చిన సినిమా !!

Subramanyam Dogiparthi …………………  Rebellion against the rule of doralu  బాపు సృష్టించిన మరో గొప్ప మాస్ , క్లాసిక్ సినిమా . పాండవులు అనో,లవకుశులు అనో టైటిల్ పెట్టకపోయినా పురాణాలను సోషలైజ్ చేయకుండా ఉండలేరు బాపు . అది ముత్యాలముగ్గు కావచ్చు , బుధ్ధిమంతుడు కావచ్చు. టైటిల్లోనే పాండవులు అన్నాక ఇంక చెప్పేదేముంది. …

క్లైమాక్స్ కష్టాలు అన్నిఇన్ని కాదు !

Bharadwaja Rangavajhala ……………………………. ఏ సినిమాకైనా క్లైమాక్స్ కీలకం … అది కానీ సరిగ్గా కుదరకపోతే సినిమా ఢమాల్ అనడం ఖాయం. అందుకే దర్శకులు సినిమా ముగింపు విషయంలో చాలాజాగ్రత్తలు తీసుకుంటారు. “ఈ న‌గ‌రానికి ఏమ‌య్యింది ” సినిమా లో పిల్ల‌లంతా క‌ల‌సి ఓ షార్ట్ ఫిలిం తీస్తారు. అయితే క్లైమాక్స్ విష‌యంలో చిన్న ఘ‌ర్ష‌ణ …

బాపు ఇమేజ్ పెంచిన సినిమా !

Subramanyam Dogiparthi……………………. బాపు గారి క్లాస్, మాస్ సినిమా. ఉత్తర ధృవం, దక్షిణ ధృవం లాంటి రెండు వైరుధ్య పాత్రల్లో ANR గొప్పగా నటించారు. ఆ పాత్రలు మాధవాచార్యులు, గోపాలాచార్యులు. విప్ర నారాయణ గుర్తుకు వస్తుంది మాధవాచార్యుల పాత్రను చూస్తుంటే.అక్కినేని,బాపు కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఇది.  బడి vs గుడి ఏది ముఖ్యం …

ఆరుద్ర తో ఆ ఇద్దరు కంఫర్ట్ ఫీలయ్యేవారా ?

Bharadwaja Rangavajhala ……………………. ‘మ‌ము బ్రోవ‌మ‌ని చెప్ప‌వే సీత‌మ్మ‌త‌ల్లీ’ అంటూ అందాల‌రాముడు లో బావురుమ‌నే గీతం సినారే రాశార‌న్జెప్పితే , శానామందిరి బాషాభిమానులు యాయ్ … అద్రాసిందారుద్ర‌రా అనేశారు.అంటే ఏంటీ?  న‌మ్మ‌కం … బాపు ర‌మ‌ణ‌ల సిన్మాలో ఆరుద్రే రాస్తార‌ని ఫిక్స్ అయిపోయారు. అంత‌గా త‌మ ఆడియ‌న్సుకు ఆరుద్ర‌ను మ‌ప్పేశారాళ్లిద్ద‌రూనూ …ఇది క‌రెస్టు… అంచేత అలా …

నటశేఖరుడి కృష్ణావతారం !

ప్రముఖ దర్శకుడు బాపు …సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా కృష్ణావతారం. సినిమా విడుదలై 42 సంవత్సరాలు అవుతోంది.చిత్రకల్పన బ్యానర్ పై బాపు రమణలు తీసిన (వారి) సొంత సినిమా ఇది. ఈ సినిమా మూల కథ కె.ఎన్.టైలర్ అందించారు. దాని రూపురేఖలను అద్భుతంగా మార్చి తెలుగు నేటివిటీకి తీసుకొచ్చి ‘వావ్’ …

పాటల పూదోటలో ఇ ‘లయ ‘రాజా !

Melody Maharaj……………………………… ఇళయ రాజా .. ఈ పేరు వినని వారు ఉండరంటే అది అతిశయోక్తి కాదు. సంగీతం గురించి అంతగా తెలియని వారు కూడా ఇళయరాజా పాటలు అంటే చెవి కోసుకుంటారు. ఆయనో స్వర మాంత్రికుడు. ఆయన స్వరాలు మంత్రముగ్దులను చేసి మనల్ని మరొక లోకంలోకి తీసుకెళతాయి. రాజా స్వరాలు వేసవిలో  శీతల పవనాలు…ఆయన …

అందరికి నచ్చే సినిమా కాదు!!

Vamsha vruksham ……………….. పై ఫొటోలో కనిపించే వ్యక్తులు ప్రముఖ దర్శకుడు బాపు .. ఆయన చెప్పేది వింటున్నవ్యక్తి ప్రముఖ హీరో అనిల్ కపూర్. 42 ఏళ్ళ కిందట తీసిన ఛాయా చిత్రం ఇది. అనిల్ కపూర్ తొలిసారి నటించింది తెలుగు సినిమానే. ఆ సినిమా పేరు “వంశ వృక్షం.” ప్రఖ్యాత రచయిత ఎస్ ఎల్ …

బాపూ.. నీ పాదాలేవీ! (2)

Taadi Prakash………………………………..  MOHAN’s encounter with artist Bapu మేం ఊరుకోలేదు. అంతకు ముందెప్పుడూ చూడలేదుగనుక నా సంగతి తెలిసినట్టు లేదాయనకి. విజృంభించా. నర్సాపురంలో ఎందుకు పుట్టావ్? లాయరు పని మానేశావేం? బొమ్మ ఎందుకేస్తావ్? ఇండియనింకూ అయిడియాలూ ఎవడిచ్చాడు? నేల మీద మఠం వేసుకు గీతలు గీయడమేనా? లేక ఈజిల్ ముందు తిన్నగా నించుని ఆయిల్స్ …
error: Content is protected !!