అందరి దృష్టి ‘కర్హల్’ పైనే !

మాజీ సీఎం,సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ పోటీ చేస్తున్న కర్హల్ నియోజక వర్గం పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇక్కడ అఖిలేష్ బీజేపీ అభ్యర్థితో తలపడుతున్నారు. కాంగ్రెస్ అఖిలేష్ కి మద్దతు ఇస్తోంది.సొంత అభ్యర్ధిని బరిలోకి దింపలేదు. కాంగ్రెస్ పరోక్షంగా ఓటర్లకు సమాజ్ వాదీ పార్టీ అధినేతను గెలిపించమని చెబుతోంది. ఈ విషయాన్నీ కాంగ్రెస్ …
error: Content is protected !!