ఆయన కోసం విలన్ పాత్రలు క్యూ కట్టాయా ?
Bharadwaja Rangavajhala ………. గిరిబాబు హీరో కావాలని ఇండస్ట్రీకి వచ్చి విలనై ఆ తర్వాత నిర్మాతై దర్శకుడై కారక్టర్ ఆర్టిస్టుగా ఎదిగారు.తెలుగు తెర మీద కొత్త తరహా చిత్రాలు రావాలని తపన పడే నటుడిగా మాత్రం గిరిబాబు గుర్తుండిపోతారు. గిరిబాబు మంచి నటుడు.చక్కటి టైమింగ్ ఉన్న కమేడియన్ కూడా. రంగస్థలానుభవం ఉండడం తో ఏ పాత్రైనా …
