ఆస్కార్ వేడుకలకు రంగం సిద్ధమైంది. ఎన్నో సినిమాలతో పోటీ పడి పది సినిమాలు నిలిచాయి. వీటిలో ది బెస్ట్ ఏదో అవుతుందో చూడాలి. వాటిలో రెండు సినిమాల గురించి తెలుసుకుందాం. వరస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ … ఈ సినిమా ఓ విభిన్నమైన డార్క్ రొమాంటిక్ కామెడీ డ్రామా. డైరెక్టర్ చిమ్ ట్రైయర్ తెరకెక్కించారు. …
ఈ యుద్ధం ఏమో కానీ ప్రపంచ దేశాలతో పాటు ప్రజలు నలిగి పోతున్నారు. ప్రధానంగా ముడి చమురు ధరలు వివిధ దేశాలను బెంబేలెత్తిస్తున్నాయి. ఉక్రెయిన్ విషయంలో ఇటు నాటో అటు రష్యా పంతానికి పోతున్నా కారణంగా మిగిలిన దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. రష్యా బాంబుల మోతలు అమెరికా ఆర్థిక ఆంక్షల వాతలు వెరసి ముడి చమురు …
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తన స్టయిలే వేరని మరోసారి నిరూపించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం చర్చనీయాంశం గా మారిన నేపథ్యంలో కిమ్ క్షిపణి ప్రయోగం చేసి వార్తల్లో కెక్కారు. ఒక పక్క పుతిన్ అణుయుద్ధం చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్న క్రమంలో కిమ్ ప్రయోగాలు సందట్లో సడేమియాగా మారాయి. గత కొంతకాలంగా ప్రజల ఆకలి తీర్చలేక …
ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాను ఆంక్షల చట్రంలో ఇరికించేందుకు అమెరికా వ్యూహ రచన చేసింది. కఠినమైన ఆర్థిక, ఎగుమతులను ఆపే ఆంక్షలను అమెరికా ప్రకటించింది. ఆసియా, ఐరోపాలోని మిత్రదేశాలతో కలిసి వీటిని అమలు చేసే దిశగా పావులు కదిపింది. ఈ ఆంక్షల దెబ్బతో పుతిన్ దారికి వస్తాడా ? తన నిర్ణయాలను మార్చుకుంటాడా ?లేదా అని …
Russia Attacks ……………………………. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగింది. బాంబు దాడులతో భయభ్రాంతులను చేస్తోంది. రష్యా మిలటరీ సేనలు ఉక్రెయిన్ లోకి ప్రవేశించాయి.రాజధాని కీవ్ తో పాటు 11 నగరాలను స్వాధీనం చేసుకునే యత్నాల్లోఉన్నాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. ప్రజలు బిక్కు బిక్కుమంటూ ఇళ్లలో దాక్కున్నారు. కాగా ఈ …
చరిత్రలో పురాతన నగరాలు ఎన్నో కాలక్రమంలో మాయమై పోయాయి. ఆ నగరాలకు చెందిన ప్రజలు వలసలు వెళ్లిపోయారు. నగరాలు కనుమరుగు కావడానికి కారణాలు ఏమిటనేది ఖచ్చితంగా ఎవరూ కనుగొనలేకపోయారు. బలమైన రాజ్యాల దాడులు, అంతు చిక్కని రోగాలు .. ఇతర విపత్తులు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. అలా మాయమై పోయిన నగరాలలో “శ్వేతనగరం ” ఒకటి. దీన్నే …
Sinjar massacre…………. అమెరికా ఎన్నో దారుణాలకు పాల్పడిందని మనం తరచుగా తిట్టుకుంటుంటాం. కానీ కొన్ని మంచి పనులు కూడా చేసింది. వాటిలో సింజార్ ఘటన ఒకటి. అక్కడ నీళ్లు లేవు.. ఆహారం లేదు… శోకిస్తున్న తల్లుల కళ్లలో తడి లేదు. ఏడ్చి ఏడ్చి వాళ్ళ కళ్ళు ఇంకిపోయాయి. శోషించిపోతున్న వారికి, పిల్లలకు ఇవ్వడానికి పాలు లేవు. …
Taadi Prakash………………………………………. 2001 నవంబర్ 11న మోహన్ ఈవ్యాసం రాశాడు. చాలా ఆసక్తికరమైన వివరాలతో, విషయాలతో, మోహన్ మార్క్ పంచ్ తో… చదవండి…. ఒకరోజుతో, ఒకసారితో అయిపోలేదది. జనరల్ పినోచెట్ గన్ చూపి చిలీని ఇరవయ్యేళ్లు నిత్యం రేప్ చేశాడు. ఈ రెండు దశాబ్దాలుగా పినోచెట్ నరమేధం అవిచ్చిన్నంగా సాగటానికి నిక్సన్ నుంచీ నేటివరకూ మారిన …
Taadi Prakash………………………….. 1973 సెప్టెంబర్ 11న చిలీలో అలెండీ ప్రభుత్వాన్ని కూల్చి వేసిన తర్వాత జరిగిన హత్యాకాండ గురించి గతంలో నేనొక వ్యాసం రాశాను. దర్శకుడు కోస్టాగౌరస్ తీసిన మిస్సింగ్ సినిమా అందులో ప్రధానాంశం. మా అన్నయ్య ఆర్టిస్ట్ మోహన్ చిలీ గురించి వ్యాసం రాస్తానని చెప్పి ఎప్పటికీ రాయలేదని నేను అన్నాను. అయితే బాలగోపాల్, …
error: Content is protected !!