“ట్రంప్ మళ్ళీ గెలుస్తాడట” జ్యోతిష్యుల భవిష్యవాణి !
జ్యోతిష్య “శాస్త్రజ్ఞులు ” ట్రంప్ మళ్ళీ గెలుస్తాడని చెబుతున్నారు. భవిష్యవాణి వినిపిస్తున్నారు.కోట్లాది మంది అమెరికన్ల మదిలో ఏముందో వారు తేల్చి పడేసారు!ఈ “శాస్త్రజ్ఞుల”కు భూత,భవిష్యత్, వర్తమానాలు ఇట్టే తెలిసిపోతూ ఉంటాయి! ఏ ప్రపంచ పరిణామాన్నైనా ఊహించేయగలరు!యుద్ధాలు, విపత్తులు,ప్రకృతి వైపరీత్యాలనుదేశాది నేతల మదిలో ఏ ముందో! వారి తరువాతి అడుగు ఏమిటో ? అది సమాజాన్ని ఎలా …